బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో దాడి చేసి హతమార్చిన కాంగ్రెస్ నాయకులు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు
ఈ దాడిలో ఉప్పుల మల్లయ్య అనే బీఆర్ఎస్ కార్యకర్త మరణించగా, గాయాలపాలైన మరో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు
పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చోద్యం చూస్తున్నారని, మల్లయ్య మరణానికి వారే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఘటన
Post Views: 12









