తెలంగాణ చైతన్యానికి ప్రతీక ఉస్మానియా యూనివర్సిటీ ని సందర్శించాను. ఈ చదువుల వేదికను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పం తీసుకున్నా. మొదట రూ.1000 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ప్రతి తెలంగాణ బిడ్డకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం మా ప్రభుత్వ ప్రాధాన్యత.
యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్, డిజైన్ల పై విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ కోసం క్యూ ఆర్ కోడ్ ను విడుదల చేశాను.
Post Views: 14









