గేటు రేలకాయలపల్లి సర్పంచుగా కేలోతు మాంగ బన్సీలాల్….
కారేపల్లి మండలం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటు రేలకాయలపల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి గా కేలోతు మాంగ బన్సీలాల్ విజయకేతనం ఎగరవేశారు పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో మాంగ బన్సీలాల్ తన సమీప ప్రత్యర్ధులు మాజీ సర్పంచ్ బానోత్ సక్రాన్ నాయక్ పై 171ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బన్సీలాల్ గత ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ వార్డ్ నెంబర్ గా ఘనవిజయం సాధించడంతో ఈసారి మహిళా రిజర్వేషన్ రావడంతో సర్పంచుగా తన భార్యను నిలబెట్టి బరిలోకి దిగి ఘన విజయం దక్కించుకున్నారు తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మాంగ బన్సీలాల్ కృతజ్ఞతలు తెలిపారు
Post Views: 57









