నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో మంగలి లక్ష్మయ్య కొద్దిరోజుల క్రితం అనారోగ్యం చేత గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే. దీనవ్యవస్థ తెలుసుకున్న మాజీ సర్పంచ్ పుల్లయ్య. ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. రూ 10,000/- ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజా బంటీ కొండలరావు. చల్లా నవీన్ తూములూరి అరవింద్. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 15









