ఎర్రుపాలెం మండలం, నరసింహపురం గ్రామములొ సర్పంచ్, పాలకవర్గం
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి
గ్రామంలో అభివృద్ధిపై దృష్టి సారించిన సర్పంచ్
గత కొంతకాలంగా చేతిపంపులు పనిచేయక ఇబ్బందులు పడుతున్న నరసింహపురం గ్రామ ప్రజలకు అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతున్న పాలకవర్గం దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 47









