+91 95819 05907

శభాష్ అన్న.. నీ సేవలకు సలాం

నేటి గదర్ న్యూస్, వైరా:
ఎదుటివారికి సాయపడాలంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండాల్సిన పనిలేదని, తోటి వారికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే తపన ఉంటే చాలని ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం కేజీ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ షేక్ లతీఫ్ నిరూపిస్తున్నారు. గ్రామంలో ఒక చిన్న పంచర్ షాప్ నడుపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ, ఒక ఆటోను కొనుగోలు చేసి గత ఆరు సంవత్సరముల నుండి ఉచిత ఆటో సర్వీసులో వైరా, తల్లాడ మండలంలోని గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టుల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకెళ్లి మరలా గర్భిణీ స్త్రీ ని ఇంటి వద్ద దింపి రావడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, సిరిపురం ఉన్నత పాఠశాలలో చదువుకునే పదవ తరగతి విద్యార్థులకు గత రెండు సంవత్సరముల నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తున్నారు. వారి సంతోషం నాకు చాలా సంతృప్తినిస్తుందని తెలియజేశారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షా సమయంలో సిరిపురం కేజీ, ఉన్నత పాఠశాల గరికపాడు ఉన్నత పాఠశాల నుండి వైరా లోని పరీక్షా కేంద్రానికి తన ఆటోలో తీసుకెళ్లి తీసుకురావడం జరుగుతుంది. వేసవికాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఎందరో దాహర్తిని తీర్చడం జరుగుతుంది. ఆ సోషల్ వర్కర్ తన సేవా గుణాన్ని చాటుకున్నారు.తన గొప్ప మనసు కు సోషల్ వర్కర్ లతీప్ సేవలను మండల ప్రజలతోపాటు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !