+91 95819 05907

అంబేద్కర్ నాగరాజు ఆధ్వర్యంలో..మాదిగల ఐక్యవేదిక కార్యక్రమం

చింతకాని, నేటి గదర్:

చింతకాని మండల కేంద్రంలోని .ఈరోజు మాదిగ ఐక్య సమావేశం నిర్వహించడం జరిగింది.. ముందుగా *అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి.. నివాళులర్పించారు*. అనంతరం నూతనంగా ఎస్సీ మాదిగ సర్పంచులుగా ఉపసర్పంచులుగా వార్డ్ నెంబర్లుగా.. ఎన్నికైన వారిని శాలవతో సత్కరించి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది….

*🟢అంబేద్కర్ నాగరాజ్ మాట్లాడుతూ..* పార్టీల సహకారంతో గ్రామ అభివృద్ధి తో పాటు కులాభివృద్ధి కూడా తోడ్పడాలి అని అన్నారు. పార్టీలకి అతీతంగా ప్రతి మాదిగ కులస్తులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.వచ్చే ఎంపిటిసి ఎన్నికల్లో కూడా అవకాశం ఉన్నచోట మాదిగల పోటీలు నిలబడాలని కోరారు…

✅ఈ కార్యక్రమంలో తిమ్మినేనిపాలెం ఎస్సీ మాదిగ సర్పంచి.. కొమ్ము ప్రభు గారు… కోట్ల గూడెం పరిశుద్ధ రావు గారు.. తిరుమలపురం వీరబాబు గారు… రాఘవపురం.. కాంపల్లి కోటమ్మ గారు.. సర్పంచులు అదేవిధంగా ఉపసర్పంచులు.. గాంధీనగర్ కాలనీ వంగూరి రమేష్ గారు నేరడ బాలయ్య గారు కోట్ల గూడెం శ్యామల గారు…. మరియు 23..మంది ఎస్సీ మాదిగ వార్డ్ నెంబర్… అదేవిధంగా మాదిగల ఐక్యవేదిక సభ్యులు…. మాజీ ఎంపీటీసీ భగవాన్ గారు సిపిఐ సీనియర్ నాయకులు ఏసు గారు బాలకృష్ణ గారు ఎంఆర్పిఎస్ నాయకులు.. రవీంద్ర గారు రాజేష్ గారు ఉపేంద్ర గారు శ్రీనివాసరావు గారు వెంకట్రావు గారు భద్రం గారు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !