చింతకాని, నేటి గదర్:
మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలోని గ్రామ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో… ప్రజల ఆరోగ్యరీత్యా. దోమలు, కీటకాలు విస్తరించకుండా మరియు గ్రామాన్ని, వీధుల్ని శుభ్రంగా ఉండేటందుకు ఈరోజు సైడ్ కాలవల్లో ఉన్నా చెత్తను మురికి నీరుని, పంచాయతీ సిబ్బంది పూడికలు తీశారు.
✅ఈ కార్యక్రమంలో… సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 78









