+91 95819 05907

మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం ఎన్నిక

**

మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మన్నె కళ్యాణ్.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాసాయిపేట సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి.

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) జనవరి 4.

మెదక్ జిల్లా లో నూతన జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మన్నే కళ్యాణ్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులుగా సంధ్యా రామకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీరన్న గారి కృష్ణారెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారంనాడు నాడు మసాయిపేట మండలంలో జిల్లా సర్పంచ్ ల సమావేశం నిర్వహించరు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆశదీపక్ రెడ్డి, సమక్షంలో జిల్లా అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, జిల్లాలోని సర్పంచుల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తామని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మరియు జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వీరన్న గారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !