*హనుమకొండ జిల్లా*
*13 జనవరి 2026*
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోజున జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల హనుమకొండ జిల్లా క్యాలెండర్ 2026 ను జిల్లా కలెక్టర్ స్నేహ శభిరీష్ చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఏలిమినేట్ గణేష్ మరియు హనుమకొండ జిల్లా ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు మరియు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 79









