+91 95819 05907

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు…

బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

నేటి గదర్ న్యూస్, వైరా:
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వైరా మున్సిపాలిటీ రెండవ వార్డుకు చెందిన పలు కాంగ్రెస్ కుటుంబాలు
వైరా మున్సిపాలిటీ పరిధిలోని 2 వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు తిరుపతి శ్రీను తో పాటు పలు కుటుంబాలు సోమవారం హైదరాబాద్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారికి కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లు సాధించిందని ప్రజల్లో ఆదరణ పెరిగిందని మరలా కేసీఆర్ ప్రభుత్వమే కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలు నెరవేర్చలేక పోయిందని ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నామని రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి చేరుతున్నామని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు,వనమా విశ్వేశ్వరరావు,బిఆర్ఎస్ వైరా మండల పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు,మద్దేల రవి, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, మాదినేని ప్రసాద్,మేదరమెట్ల రాము, వజినేపల్లి చక్రవర్తి, ఏదునూరి శ్రీను,వేముల రవి,బత్తుల లింగారావు,బత్తుల వెంకటేష్,వెముల శివ క్రీష్ణా,,దేవళ్ళ శ్రీను,తమ్మిశేట్టి నరేష్, బత్తుల ఉపెందర్,వల్లేపు శ్రీను,వెముల శ్రీను,బండారు శ్రీనివాస్,తిరుపతి రవి,పల్లపు రాంబాబు,దేవళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !