+91 95819 05907

మృత్యు రహదారి★ ఆదమరిస్తే అనంత లోకాలకి ★ ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించాలి అంటున్న వాహనదారులు

*మృత్యు మార్గము*
*ఆదమరిస్తే అనంత లోకాలకి*
*ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*,గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి మృత్యు మార్గంగా మారింది, ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ఆదమరిస్తే అనంత లోకాలకు పోవడం ఖాయం. సాయనపల్లి గ్రామానికి చెందిన వాగబోయిన చంద్రయ్య దొర మాట్లాడుతూ గత వర్షాకాలం సీజన్లో వరద ప్రవాహానికి కలవాట్ కోతకు గురై ప్రమాదకరంగా మారింది స్థానిక పంచాయతీ అధికారులు ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ప్రమాదకర మలుపుగా మారింది ఏమరపాటున ప్రయాణికులు ఉంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయడం ఖాయం. పలుమార్లు స్థానిక అధికార్ల కు చెప్పితే RB అధికారలుకు చెప్పినం రెండు మూడు రోజులలో అవుతుంది అని చెబుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే ప్రమాదకరమైన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన విన్నవించుకుంటున్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

క్షతగాత్రున్ని కాపాడిన మాజీ ఎమ్మెల్యే రేగా ★ రేగా మానవత్వం పై అభినందనల వెల్లువ

*మనసున్న మహారాజు మాజీ ఎమ్మెల్యే రేగా* *మరో మారు మానవత్వం చాటుకున్న రేగ కాంతారావు* *నేటి గదర్ న్యూస్ గుండాల*, మనసున్న మహారాజు రేగ కాంతారావు అని మరో మారు నిరూపించుకున్నారు కొత్తగూడెం నుండి

Read More »

వైరా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..మాజీ మంత్రి పువ్వాడ

నేటి గదర్, ఖమ్మం: బిఆర్ఎస్,సిపిఎం,సిపిఐ అభ్యర్థులను గెలిపించండి.. ఖమ్మం ఇంచార్జుల మరియు పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్

Read More »

మృత్యు రహదారి★ ఆదమరిస్తే అనంత లోకాలకి ★ ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించాలి అంటున్న వాహనదారులు

*మృత్యు మార్గము* *ఆదమరిస్తే అనంత లోకాలకి* *ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు* *నేటి గదర్ న్యూస్ గుండాల*,గుండాల నుండి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారి సాయనపల్లి గ్రామ సమీపంలో రహదారి

Read More »

ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేటి గదర్ న్యూస్,వైరా: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మెరుగుపర్చి, రీడింగ్ స్కిల్స్

Read More »

యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు.

యువ నేత యుగంధర్ కు బర్త్ డే శుభాకాంక్షలు. షాది ఖానా డైరెక్టర్ షేక్. ఖదీర్ ( చైర్మన్ ) నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత ,

Read More »

గేటు రేలకాయల పల్లిలో నేటి నుంచి మినీ జాతర ప్రారంభోత్సవం

*2 రోజుల పాటు సాగనున్న వన జాతర పూజా కార్యక్రమాల*… కారేపల్లి నేటి గద్దర్ ప్రతినిధి సుమంత్: గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువుతీరిన మినీ జాతర కారేపల్లి మండలం గేటు

Read More »

 Don't Miss this News !