*మనసున్న మహారాజు మాజీ ఎమ్మెల్యే రేగా*
*మరో మారు మానవత్వం చాటుకున్న రేగ కాంతారావు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మనసున్న మహారాజు రేగ కాంతారావు అని మరో మారు నిరూపించుకున్నారు కొత్తగూడెం నుండి కరకగూడెం వెళ్తున్న సమయంలో ఆళ్లపల్లి మండలం రామాంజి గూడెం గ్రామ సమీపంలో ట్రాక్టర్ పల్టీ పడి డ్రైవర్ దాని కింద ఇరుక్కుపోయాడు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పినపాక మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వెంటనే స్పందించి జెసిబి ని పిలిపించి డ్రైవర్ను బయటకు తీసి 108 వాహనంలో చికిత్స నిమిత్తం తరలించాడు మరో మారు మానవత్వం చాటుకున్న రేగా కాంతారావు అని పలువురు ఆయనను అభినందిస్తున్నారు
Post Views: 688








