+91 95819 05907

కరెంట్ షాక్ తో గేదె మృతి.

కరెంట్ షాక్ తో గేదె మృతి.

పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీ కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కరెంట్ షాక్ తో గెదె మృతి చెందింది. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన తుమ్మ సంజీవ రెడ్డి అనే రైతుకు చెందిన గేదే మేతకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లె సమయంలో ప్రధాన రహదారి పక్కన గల కరెంట్ ట్రాన్ష్ఫారం ఎర్తు తగలడం వలన అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో ఆరు గేదెలు చనిపోయినట్లు రైతులు తెలిపారు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కరెంట్ స్థంబాల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం –

కోరుట్లలో బురఖా ధరించిన వ్యక్తి బస్సు ప్రయాణం – అపోహలతో ఉద్రిక్తత కోరుట్ల, ఫిబ్రవరి 17 కోరుట్ల పట్టణంలో మంగళవారం బురఖా ధరించి ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read More »

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం.

రంజాన్ కు ముస్తాబైన అశ్వాపురం జామా మసీద్… — రంగురంగుల విద్యుత్ కాంతులతో మసీదుకు శోభాయానం. అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలోని జామా మసీదును గురువారం ప్రారంభమయ్యే రంజాన్ మాసంను

Read More »

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ

*పత్రికా ప్రకటన 18.02.2026* *👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ..* *👉కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.* ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం

Read More »

సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్ వారికి ప్రత్యేకమైన అభినందనలు :సిపిఎం

18/2/2026 సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గూగు లోత్ కిషోర్ శివరాం నాయక్ సుందరయ్య నగర్ ప్రజలకు సిపిఎం పార్టీకి స్పష్టమైన హామీ ఇచ్చారు నన్ను

Read More »

గుండెపోటుతో వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మృతి కారేపల్లి, గుండెపోటుతో వ్యక్తి మతి చెందిన ఘటన కారేపల్లి మండలం దుబ్బతండాలో బుధవారం చోటుచేసుకుంది. దుబ్బతండాకు చెందిన భూక్య శ్రీను(38) మణుగూరు లో బంధువుల ఇంటికి పనిపై వెళ్లాడు. అక్కడ

Read More »

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

రేగా సైన్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం పినపాక పినపాక మండలం పొట్లపల్లి గ్రామంలో రేగా సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రేగా

Read More »

 Don't Miss this News !