*పత్రికా ప్రకటన 18.02.2026*
*👉బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ..*
*👉కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.*
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ లోని అశ్వాపురంపాడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన *మడకం మాసయ్య* దశదిన కర్మలకు నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో తన వంతుగా 25 కేజీల బియ్యం అందించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* ..
*ఈ కార్యక్రమంలో*
సర్పంచ్ పోలేబోయిన సుజాత,వార్డు మెంబర్ మంగయ్య, వాసిరెడ్డి రాజేందర్ గ్రామ పెద్దలు వెంకటేష్ ,సన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 9








