+91 95819 05907

భద్రాద్రిజిల్లాకురెండుజాగిలాలకేటాయింపు ●షైనీలాకాలుగానామకరణం

షైనీలాకాలుగానామకరణం

ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు.పోలీస్ జాగిలం షైనీ కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్,లైకా కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న కే.ముత్తయ్య,ఇతర డాగ్ స్క్వాడ్ అధికా రులు,సిబ్బందికి ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 12 పోలీస్ జాగిలా లకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసు కున్నారు.జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత పినపాక అరుదైన గుడ్లగూబ ఒకటి ఏడుల్లా బయ్యారం లో గురువారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ పినపాక మండలం

Read More »

నీటిని విడుదల చేసి రైతులకు సహకరించండి* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

*. మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ

Read More »

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం ఆయుర్వేద మూలిక వనం లో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన

Read More »

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం ​రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం.. బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అండగా ఉంటామన్న గ్రామశ్రేణులు నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

భద్రాద్రిజిల్లాకురెండుజాగిలాలకేటాయింపు ●షైనీలాకాలుగానామకరణం

షైనీలాకాలుగానామకరణం ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు

Read More »

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం:మంత్రి పొంగులేటి

🔺ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం 🔺తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి వ్యవ‌హారం 🔺అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు 🔺కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు

Read More »

 Don't Miss this News !