+91 95819 05907

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం:
నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం ఆయుర్వేద మూలిక వనం లో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఔషధ మొక్కలు నాటే మహా యజ్ఞ కార్యక్రమం పిలుపు మేరకు
ఖమ్మం నాయుడుపేట డివిఎస్ స్పోర్ట్స్ ఏరిన యోగ శక్తి సెంటర్యోగసాధకుల బృందం కొన్ని ఔషధ మొక్కలు స్వయంగా తీసుకు వెళ్లి ఔషధ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు,
ఆదిమ కాలము నుండి ఆధునిక కాలం వరకు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తున్న వనమూలికల వైద్యం ఆయుర్వేదం సకల జీవరాశి తో పాటు మానవజాతి ఆరోగ్యాన్ని కాపాడుతున్నదని, అడవులతో పాటు వనమూలికలు కూడా అంతరించిపోతున్న పరిస్థితులు దాపరిస్తున్నందున ఎక్కడి కక్కడ వనమూలికల వనాలను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని బావి తరాల ఆరోగ్యాలను కాపాడుకొనుటకు మన వంతు కర్తవ్యంగా భావించి ఔషధ వనాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా యోగ టీచర్ కె సీతారాములు తెలిపారు,
ఈ కార్యక్రమంలో యోగా శక్తి సెంటర్ యోగ సాధకులు నారాయణ భాస్కర్ పంజాల ఐలయ్య దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత పినపాక అరుదైన గుడ్లగూబ ఒకటి ఏడుల్లా బయ్యారం లో గురువారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ పినపాక మండలం

Read More »

నీటిని విడుదల చేసి రైతులకు సహకరించండి* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

*. మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ

Read More »

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు

ఔషధ మొక్కల మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం ఆయుర్వేద మూలిక వనం లో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన

Read More »

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం

​ప్రజా క్షేత్రంలో చెరగని ముద్ర: కాసాని దంపతులకు వినాయకపురం గ్రామస్తుల నీరాజనం ​రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ ఆలింగనం.. బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అండగా ఉంటామన్న గ్రామశ్రేణులు నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

భద్రాద్రిజిల్లాకురెండుజాగిలాలకేటాయింపు ●షైనీలాకాలుగానామకరణం

షైనీలాకాలుగానామకరణం ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు

Read More »

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం:మంత్రి పొంగులేటి

🔺ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం 🔺తీగ‌లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి వ్యవ‌హారం 🔺అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు 🔺కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు

Read More »

 Don't Miss this News !