మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
మంథని, అరుణ కిరణాలు క్రైమ్ ప్రతినిధి ఫిబ్రవరి 20:
మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు కు రెండున్నర గంటల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు 35 వేలు లంచం డిమాండ్ చేయగా ఏసీబీ ని ఆశ్రయించిన బాపు
లంచం డబ్బులు తీసుకొన్న డాక్యుమెంట్ రైటర్ రషీద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులుమంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
-కార్యాలయం లోపలికి వెళ్లి గేటులు మూసిన ఏసీబీ అధికారులు -వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 8








