+91 95819 05907

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి

ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి

ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్ఐగా పనిచేసి గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందిన కె.మైసయ్య

ఆయన ఉద్యోగ విరమణ బకాయిలు సుమారు రూ.50-60 లక్షలు రావాల్సి ఉండగా అవి ఇప్పటికీ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న కుటుంబం

ఈక్రమంలో మైసయ్యతోపాటు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన భార్య భాగ్యమ్మ

వీరిద్దరిని బుధవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా భార్యను మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలింపు

పరిస్థితి విషమించడంతో మైసయ్య బుధవారం అర్ధరాత్రి దాటాక మృతి

అయితే ఆసుపత్రి బిల్లులకు ఇబ్బందిగా ఉందని తెలియడంతో కొంతమేర బిల్లు చెల్లించి, మృతదేహాన్ని ఆయన ఇంటికి పంపిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి ఖమ్మం పోలీస్

Read More »

US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు

US(టెక్సాస్):స్వంత కార్ లేని కోపం లో 30 కార్ల టైర్లు పొడిచి పాడు చేశాడు నేటి గదర్ వెబ్ డెస్క్: సొంత కారు లేదని కోపంతో ఇతరుల కార్ల టైర్లను పొడిచి పైశాచిక ఆనందం

Read More »

ఇన్‌స్టా ఫొటోతో జాడ.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు.

ఇన్‌స్టా ఫొటోతో జాడ.. వెతుక్కుంటూ వచ్చి చంపాడు. మహేశ్–సునీతలు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం మహేశ్ కెనడాకు వెళ్లగా, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భర్తతో పాటు అత్తమామలపై సునీత గృహహింస

Read More »

ఐక్యతకు ప్రతీకగా జామ & షఫియా మస్జిద్‌లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు

*👉పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మస్జిద్‌లకు నూతన లైట్లను అందజేసిన సర్పంచ్ పోలేబోయిన సుజాత గారు మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు…* ఈరోజు కరకగూడెం మండలం, కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పవిత్ర రంజాన్

Read More »

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత

అరుదైన గుడ్లగూబ ఫారెస్ట్ అధికారుల అప్పగింత పినపాక అరుదైన గుడ్లగూబ ఒకటి ఏడుల్లా బయ్యారం లో గురువారం దర్శనమిచ్చింది. పెద్దపెద్ద కండ్లు, పొడవాటి ముక్కు.. చూడగానే భయపెట్టే రూపం..వెరసి గుడ్ల గూబ పినపాక మండలం

Read More »

నీటిని విడుదల చేసి రైతులకు సహకరించండి* నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

*. మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 19. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి కి నీటి విడుదల కోసం లేక రాస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దీ

Read More »

 Don't Miss this News !