ఫిర్యాదుదారుడి పాఠశాలకు సంబంధించిన 2026-2027 విద్యా సంవత్సరపు CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు గానూ రూ.70,000/- డిమాండ్ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్ .రంగారెడ్డి DEO కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ ద్వారా రూ. 70,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు.
Post Views: 5








