నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల కేంద్రంలోని ప్రముఖ వ్యాపారవేత్త వేముల శ్రీనివాసరావు-సుగుణ దంపతుల కుమారుడు కిషోర్ -కావ్యశ్రీ.వివాహం కొదుమూరు జ్యోతి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ వివాహానికి హాజరై నూతన వధూవరును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో.. చింతకాని మొదటి వార్డు సభ్యులు వేముల కొండలరావు, (ఆకాష్) జంగాల ప్రకాష్, తలారి లక్ష్మణ నారాయణ, వేముల సతీష్, గోంగూర ఉపేందర్,వేముల సంతోష్,గంటెల కిరణ్, గుండెపోగు నరేష్,తలారి గోపి, బబ్లు,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు, పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Post Views: 9








