పశువుల అక్రమ రవాణా పట్టివేత అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి మణుగూరు నుండి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్‌ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు.
శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టిడిపి సెంటర్ వద్ద మణుగూరు నుండి మొరంపల్లి బంజరకు వాహనమునందు బంధించి తరలిస్తున్న *12 పశువులను* స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.. పశువులను పాల్వంచ గోశాలకు తరలించడం జరిగింది స్థానిక సిఐ *అశోక్ రెడ్డి* తెలిపారు.
Post Views: 8








