+91 95819 05907

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి : సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య.

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి : సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య.

సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా ఆర్మూడ్ రిజర్వ్,సివిల్,హోమ్ గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది.

పరేడ్ లో భాగంగా సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్ లను పరిశీలించిన అదనపు ఎస్పీ చంద్రయ్య.

ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ….
పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం,నడక ఏదో ఒకటి చేయాలని,సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు.వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ,యూనిటీగా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు.
క్రమశిక్షణతో డ్యూటీలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, జిల్లాకి మంచి పేరు తెచ్చేలాగా పని చేయాలని అన్నారు.సిబ్బందికి ఏదైనా సమస్య వుంటే ఎప్పుడైనా తనను కలుసుకొని తమ సమస్యను తెలియజేసుకోవచ్చని అన్నారు.

ఈ పరేడ్ లో ఆర్.ఐ లు సి.ఐ లు కృష్ణ, మధుకర్,యాదగిరి, రమేష్,ఎస్.ఐ లు కిరణ్ కుమార్, సాయి కిరణ్, జునైద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లును తక్షణమే అందించాలి.. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మీడియా మిత్రులు.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఖమ్మం ఏసిపిసాంబరాజు, కోమల దంపతుల కుమార్తె స్వప్న ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో విశ్రాంత ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య, సీనియర్

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: పువ్వాడ ఉదయ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్ర కుమార్తె రమ్య వివాహం రఘునాథపాలెం మండలం

Read More »

ఎలాంటి కోతలు లేకుండానే రైతు బంధు. ఎప్పటినుండి అంటే?

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ ఎలాంటి కోతలు లేకుండా కేవలం మూడు రోజుల్లో రైతు బంధు నిధులు జమ ఈనెల ఫిబ్రవరి 29 నుండి 31 వరకు మూడు రోజుల్లో రైతులందరికీ

Read More »

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి : సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య.

క్రమశిక్షణ,నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పని చేయాలి : సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ అవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల

Read More »

వేసవి కాలంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు :సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ కొత్త యాకయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచ్ కొమ్ము లావణ్య వార్డు సభ్యులు, గ్రామ

Read More »

 Don't Miss this News !