నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం ఏసిపిసాంబరాజు, కోమల దంపతుల కుమార్తె స్వప్న ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో విశ్రాంత ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య, సీనియర్ పాత్రికేయులు వార్త రిపోర్టర్ గార్లపాటి రమేష్,సీనియర్ పాత్రికేయులు నన్నక అప్పారావు, సీకే న్యూస్ రిపోర్టర్ గుడిద పిచ్చయ్య, మెట్రో ఉదయం రిపోర్టర్
గంటేలతిరుపతా చారి
లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Post Views: 8








