+91 95819 05907

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రం ప్రకటించింది. లేదంటే కఠిన వైఖరిని అవలంబిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్నతో పాటు మరో 25 మంది తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటు దిశగా ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారా లేదా పోలీసులు అరెస్ట్ చేశారా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీరిని కర్రీగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలో భాగంగా వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రజాసంఘాలు మాత్రం ఈ ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అరెస్ట్ చేసిన వారిని లొంగుబాటు చేసినట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. నిజానిజాలు బయటకు రావాలంటే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓ మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు

Read More »

కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి:పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.* *మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు* *కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి

Read More »

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసుల అదుపులో ◆కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో =కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్ సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని,

Read More »

ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లును తక్షణమే అందించాలి.. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మీడియా మిత్రులు.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఖమ్మం ఏసిపిసాంబరాజు, కోమల దంపతుల కుమార్తె స్వప్న ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో విశ్రాంత ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య, సీనియర్

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: పువ్వాడ ఉదయ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్ర కుమార్తె రమ్య వివాహం రఘునాథపాలెం మండలం

Read More »

 Don't Miss this News !