+91 95819 05907

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో ◆కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో
=కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్

సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.65,000/ (2 ) కోడిపుంజులు , (2) కత్తులు, 6 మోటార్ సైకిళ్ళు, 11 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ తెలిపారు. శనివారం
విశ్వసనీయ సమాచారంతో తెల్లవారుజామున
ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎస్సై అశోక్ కుమార్ తన సిబ్బందితో సత్తుపల్లి మండలం, గంగారం గ్రామం ప్రకాష్ నగర్ కాలనీ శివారులో గల దూదిగం కొటేశ్ కి చెందిన పామాయిల్ తోటలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడిచేసి 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1) 65,000/-లు ,డబ్బులు (2 ) కోడిపుంజులు , (2) కత్తులు, 6 మోటార్ సైకిళ్ళు, 11 కార్లు స్వాదీన పరచుకొని వారిని పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తునట్లు కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్ తెలిపారు.

పట్టుబడిన వారిని కోడిపందేలు నిర్వహిస్తే వచ్చే ఆర్ధిక ఇబ్బందుల గురించి,కేసుల వలన జరిగే నష్టాల గురించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిందితులను బైండవర్ నిమిత్తం సత్తుపల్లి తహసీల్దారు గారి ముందు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు.

కల్లూరు సబ్ డివిజన్ పరిదిలో గల పోలీసు స్టేషన్ల పరిధి లో ఎటువంటి కోడిపందేలు, పేకాట,ఆన్లైన్ బెట్టింగ్ మరియు అక్రమ ఇసుక రవాణా మొదలయినవి నిర్వహిస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని వారి వివరాలు వారికి గోప్యంగా ఉంటాయని ఏసీపీ తెలిపారు.
*నిందితుల వివరాలు*
1) బత్తుల రవి వయస్సు 28 సంలు, గంగారం గ్రామం సత్తుపల్లి మండలం
2) బండారు వెంకటేష్ వయస్సు-31 సంలు, గంగారం గ్రామం, సత్తుపల్లి మండలం
3) గోపతి శ్రీనివాసరెడ్డి s/o సత్యనారాయణరెడ్డి, వృత్తి –HC-800 PS దమ్మపేట r/o దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
4) దూదిగం కొటేశ్ వయస్సు 55 సంలు, చింతంపల్లి గ్రామం చింతలపూడి మండలం ఏలూరు జిల్లా
5) మోరంపూడి రంజిత్ వయస్సు – 28 సంలు, ప్రవేట్ జాబ్ వేమిరెడ్డిపల్లి గ్రామం విసన్నపేట మండలం NTR జిల్లా,
6) మొండితోక రాజు, వయస్సు 30 సంIIలు ,ప్రవేట్ జాబ్ అన్నావరం గ్రామం నుజవీడు మండలం ఏలూరు జిల్లా
7) నెర్సు కిరణ్ కుమార్ వయస్సు 30 సంIIలు, అన్నవరం గ్రామం, నుజవీడు మండలం, ఏలూరు జిల్లా
8) మోరంపూడి చందు,24 సంIIలు, ప్రవేట్ జాబ్, వేమిరెడ్డిపల్లి గ్రామం విసన్నపేట మండలం NTR జిల్లా,
9) ఆరేపల్లి రామ్, వయస్సు -21 సంలు, కారు డ్రైవర్, మందలపల్లి గ్రామం, దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
10) దేవళ్ళ చిరంజీవి, వయస్సు 35 సంలు, వడ్డెర, కూలి r/o గంగారం గ్రామం, సత్తుపల్లి మండలం,
11) దుగ్గిరాల వెంకటేశ్వరావు, వయస్సు 50 సంలు, ఎరుకుల, వ్యాపారం, వావిలాల గ్రామం తిరువూరు మండలం NTR జిల్లా ,
12 ) మోడు పవన్ కళ్యాణ్, వయస్సు 28 సంలు, లంబాడీ , వ్యాపారం, గోపాలపురం గ్రామం A కొండూరు మండలం, NTR జిల్లా
13 ) దొడ్డా సురేందర్, వయస్సు 27 సంలు, రెడ్డి , ప్రవేట్ జాబ్, రామన్నపాలెం గ్రామం, వేంసూరు మండలం ,
14) పాశం సాయి, వయస్సు 29 సంలు, నాయకపోడు, కారు డ్రైవర్, మందలపల్లి గ్రామం, దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓ మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు

Read More »

కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి:పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.* *మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు* *కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి

Read More »

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో ◆కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్

కోడిపందాలు నిర్వహిస్తున్న 14 మంది పోలీసులు అదుపులో =కల్లూరు ఏసీబీ వసుంధర యాదవ్ సత్తుపల్లి మండలం గంగారం గ్రామ శివారు ప్రకాష్ నగర్ కాలనీలో పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని,

Read More »

ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి.. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల బిల్లును తక్షణమే అందించాలి.. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మీడియా మిత్రులు.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఖమ్మం ఏసిపిసాంబరాజు, కోమల దంపతుల కుమార్తె స్వప్న ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో విశ్రాంత ఉపాధ్యాయులు అంబటి శాంతయ్య, సీనియర్

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు నేటి గదర్ న్యూస్, ఖమ్మం: పువ్వాడ ఉదయ్ నగర్ కు చెందిన బత్తుల నాగేంద్ర కుమార్తె రమ్య వివాహం రఘునాథపాలెం మండలం

Read More »

 Don't Miss this News !