మెట్లపై నుండి జారి పడి భర్త మృతి.. మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని భార్య బలవన్మరణం
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత(30)ను 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న తాండూరు మండలం చంద్రుపల్లికి చెందిన కుంబాల నరేశ్(34)
ఈ నెల 17న నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు జారిపడ్డ నరేష్.. తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్‌లో ఆసుపత్రికి తరలింపు
నరేష్‌ను పరీక్షించి శస్త్రచికిత్స చేసినా జీవచ్ఛవంలా ఉంటాడని తెలిపిన డాక్టర్లు
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి కరీంనగర్ – తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి పాల్పడిన మమత
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూసిన నరేష్
ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం
Post Views: 7








