+91 95819 05907

నేరస్థులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

*కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన పసికందు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న గారు, నేడు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు.*
*కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి TRP పార్టీ సంపూర్ణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.*

*అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మల్లన్న గారు,దాడికి పాల్పడిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.*

*ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్‌తో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.*
*నేరస్థులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.*
*బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.*
*సమాజంలో కులం పేరుతో జరిగే అన్యాయాలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000*

*గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000* గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ద్వారా మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక

Read More »

నేరస్థులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

*కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన పసికందు ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న గారు, నేడు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు.* *కుటుంబ

Read More »

వామ్మో….ఐకేపీ లో కోటిన్నర రూపాయలు కాజేశారు?

కారేపల్లి ఐకేపీ లో కోటిన్నర కాజేశారు.. *కుంభకోణంలో గ్రామ దీపికలు సూత్రధారులు *అప్పటి ఐకేపీ అధికారుల అండతోనే అక్రమం *ఆర్ఆర్ యాక్టు తో జప్తులకు సిద్ధమవుతున్న ఆఫీసర్లు కారేపల్లి, :కారేపల్లి ఐకేపీ లో మోట్ల

Read More »

భార్య గొంతు కోసి పరారైన భర్త

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 22 మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నీ వెంకటేశ్వర గుడి సమీపంలో గల ఉప్పరి వరలక్ష్మి 33 సం భర్త త్రిమూర్తులు

Read More »

మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓

*మావోయిస్టు పార్టీకి మరో షాక్..! కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు*❓ మావోయిస్టులకు కేంద్రం ఇచ్చిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులు

Read More »

కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి:పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

*కర్ల రాజేష్ సంఘటనపై రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలి.* *మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో పది రోజుల్లో కేసీఆర్ న్యాయం చేశారు* *కర్ల రాజేష్ విషయంలో 95 రోజులు అవుతున్న రేవంత్ రెడ్డి

Read More »

 Don't Miss this News !