నేటి గదర్ న్యూస్, ఖమ్మం :
ఖమ్మం నగరానికి చెందిన బానోత్ భీమ్లా నాయక్ సోదరుడు బానోత్ లక్ష్మణ్ ఇటీవల అకాల మరణం చెందారు.బుధవారం రఘునాథపాలెంలోని సమీపంలో ఉన్న గణేష్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు భద్రు నాయక్, దాసరి శ్రీనివాస్, బుడిపుటి రాము, సంఘమేశ్వరావు, జమ్మి వీరబాబు, పాలపాటి మిన్ను, బిందె రమేష్, చింతపల్లి వెంకటేశ్వర్లు పలువురు కర్మకు హాజరయ్యారు. ఈసందర్భంగా మృతుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
Post Views: 12








