+91 95819 05907

💥💥వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 26.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని బొమ్మారం గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు 22 సం, తండ్రి నర్సింలు, కులము యాదవ,వృత్తి ట్రాక్టర్ డ్రైవర్ బుధవారం నాడు తన ట్రాక్టర్ పై రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లై చేస్తుండగా ప్రమాదవశాత్తు టాక్టరు ట్యాంకర్ బోల్తాపడగా బలమైన గాయాలు తాగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు ఉదయము మృతి చెందాడు. విషయంలో మృతుని తండ్రి మట్టెల నర్సింలు తండ్రి లింగయ్య 43 సం, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

💥💥వాటర్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 26. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని బొమ్మారం గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు 22 సం, తండ్రి నర్సింలు, కులము యాదవ,వృత్తి

Read More »

కాంగ్రెస్ ఇండ్లు కూల్చిన చోటే ఇండ్లు కట్టించే బాధ్యత మాది : KTR

. ఖమ్మం వెలుగుమట్లలో వందలాది పేదల ఇండ్లను కూల్చేసిన కాంగ్రెస్ సర్కార్! బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ కూల్చివేతలపై శాసనసభ నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం

Read More »

సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్‌కు 60 లక్షలకు పైగా ఇస్తారట…! తనకుతానుగా వచ్చిన మావోయిస్టుకు మాత్రం 25 లక్షలు ??

చేతులు ఎత్తి దండం పెట్టి.. ఎర్ర తివాచీలు పరచడం ఎంతవరకు మన దేశంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సంవత్సరం బస్తర్ పండుం సందర్భంగా రెండు చేతులెత్తి

Read More »

టీపీయుఎస్ కృషితో మెదక్ జిల్లాలో పదవ తరగతి మాసాయిపేట మండల కేంద్రంలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు

*హర్ష వ్యక్తం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి తెలిపారు* నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయసంఘం అధ్యక్షునిగా అలుపెరుగని

Read More »

వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేతను తీవ్రంగా ఖండించిన సీపీఎం

నేటి గదర్ న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను

Read More »

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : పేదల ఇళ్లను బలవంతంగా తొలగించి వెలుగుమట్లలో ప్రభుత్వమే

Read More »

 Don't Miss this News !