+91 95819 05907

వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేతను తీవ్రంగా ఖండించిన సీపీఎం

నేటి గదర్ న్యూస్, వైరా:
ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ధ్వంసం చేసి, పోలీసు బలగాలతో రెవెన్యూ యంత్రాంగం ఖాళీ చేయించడం మానవ హక్కుల ఉల్లంఘనగా సీపీఎం తీవ్రంగా ఖండిస్తుంది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం తెలిపారు.
ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం అనే ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయం. రాజ్యాంగబద్ధంగా ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. భూదాన్ భూములపై ప్రభుత్వానికి ఏకపక్ష హక్కులు లేవు. పది సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న పేదలను రోడ్డున పడేయడం అమానుషం.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి భూదాన్ భూముల్లోనే పేదలకు శాశ్వత గృహ నిర్మాణం చేపట్టి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణమే తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
పేదల పక్షాన సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తుంది.వైరాలో మీడియా తో భూక్యా వీరభద్రం తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సమాచారం ఇచ్చిన ఇన్ఫార్మర్‌కు 60 లక్షలకు పైగా ఇస్తారట…! తనకుతానుగా వచ్చిన మావోయిస్టుకు మాత్రం 25 లక్షలు ??

చేతులు ఎత్తి దండం పెట్టి.. ఎర్ర తివాచీలు పరచడం ఎంతవరకు మన దేశంలో మావోయిస్టుల సమస్యను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సంవత్సరం బస్తర్ పండుం సందర్భంగా రెండు చేతులెత్తి

Read More »

టీపీయుఎస్ కృషితో మెదక్ జిల్లాలో పదవ తరగతి మాసాయిపేట మండల కేంద్రంలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు

*హర్ష వ్యక్తం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి తెలిపారు* నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయసంఘం అధ్యక్షునిగా అలుపెరుగని

Read More »

వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేతను తీవ్రంగా ఖండించిన సీపీఎం

నేటి గదర్ న్యూస్, వైరా: ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల ప్రాంతంలో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల గుడిసెలను బలవంతంగా కూల్చివేయడం దుర్మార్గమైన చర్య. భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను

Read More »

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్

వెలుగుమట్ల బాధితులకు బాసటగా బీ ఆర్ ఎస్ వెలుగుమట్లలో ప్రభుత్వ విధ్వంసం బాధితులను పరామర్శించనున్న కే టీ ఆర్ నేటి గదర్ న్యూస్, ఖమ్మం : పేదల ఇళ్లను బలవంతంగా తొలగించి వెలుగుమట్లలో ప్రభుత్వమే

Read More »

ఇంటర్ మొదటి రోజు పరీక్ష ప్రశాంతం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.జిల్లా కలెక్టర్, గాంధీచౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన

Read More »

దశదిన కర్మలో నివాళులర్పించిన నాయకులు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన బానోత్ భీమ్లా నాయక్ సోదరుడు బానోత్ లక్ష్మణ్ ఇటీవల అకాల మరణం చెందారు.బుధవారం రఘునాథపాలెంలోని సమీపంలో ఉన్న గణేష్ గార్డెన్ ఫంక్షన్ హల్

Read More »

 Don't Miss this News !