నేటి గదర్ న్యూస్, కారేపల్లి:
నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండగ కు కావలసిన నిత్యవసరాలు సామగ్రి బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ శుక్రవారం నాడు కారేపల్లి మండల కేంద్రంలో గౌస్ నివాసంలో సుమారు 60 పేద ముస్లిమ్స్ కుటుంబాలకు గౌస్ చేతులు మీద గా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గౌసేద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవర్తక ధార దివ్య ఖురాన్ అవిశించిన ఈ రంజాన్ మాసంలో నెలరోజుపాటు ఉపవాసం లు కఠినంగా నిబందంగా ఉపావాన దీక్షలు ఆచరించ అల్లా కృపకు పాత్రులు వుతారు క్రమశిక్షణ దాతృత్వం థారౄక చింతనం కలయూకే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని ఆయన అన్నారు. అతి పవిత్రంగా భావించి రంజాన్ వారు అనేక దైవ కార్య చేస్తారు ప్రతిరోజు ఐదుసార్లు ప్రార్థన నమాజు చేస్తారు నెల రోజులు అల్లా దైవదూత ద్వారా ఖురాన్ అకాశం పంపిస్తా ముస్లి నమ్ముకున్న వివరించారు మనిషికి చెడి భావనలు ఆధారణం దూషించి రూపు మపుతౄ మన వాళ్లకీ హితాన్ని బోధించి పండగ రంజాన్ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎండి కలియుల్లా ఖాన్,మోసి, అజార్ సద్దాం ఫెరోజ్ ముస్తా క్ ఫకీర్ హైమద్ రియా జ్,ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు.









