నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 14.
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో శివంపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు 45 అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
కాగా శనివారం నాడు తండ్రి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా మృతుని కొడుకు తీరని దుఃఖంలో ఏడ్చుకుంటూ కుమ్మరి ధనుష్ 16 పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడంతో అందరి మనసును కలచివేస్తుంది. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు తన తండ్రి కష్టం వృధా కాకూడదని ఏడ్చుకుంటూ పరీక్షలకు హాజరైన కుమారుడు
Post Views: 16








