+91 95819 05907

రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్

రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్
*అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:రూ.2,75,891 కోట్ల తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో శనివారం ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. ఆయన తొలుత
అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి శ రేవంత్ రెడ్డి కి అందజేశారు.బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ బడ్జెట్:

*2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్*

మెత్తం బడ్జెట్ – 2,75,891 కోట్లు

=============

*ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా*
*పరిశ్రమల శాఖ 2543 కోట్లు*
*ఐటి శాఖకు 774కోట్లు.*
*పంచాయతీ రాజ్ 40,080 కోట్లు*
*పురపాలక శాఖకు 11,692 కోట్లు*
*మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు*
*వ్యవసాయ శాఖ 19,746 కోట్లు*
*ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు*
*ఎస్సి సంక్షేమం 21874 కోట్లు*
*ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు*
*మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు*
*బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.*
*బీసీ సంక్షేమం 8 వేల కోట్లు*
*విద్యా రంగానికి 21389కోట్లు.*
*తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.*
*యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు*
*వైద్య రంగానికి 11500 కోట్లు*
*విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.*
*విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.*
*గృహ నిర్మాణానికి 7740 కోట్లు.*
*నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !