నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయితీలో పెద్ద వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణం కొరకు రూ. 16 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. శనివారం పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేసి చెక్ డ్యామ్ పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ఇరిగేషన్ ఆధికారులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 162