పార్టీ మారిన దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయ్యా లని స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్.
ఫిర్యాదు పత్రంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో స్పీకర్ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వని స్పీకర్.
Post Views: 62