+91 95819 05907

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను తక్షణమే అమలు చేయాలి.

★ జూలై 22న స్థానిక తాసిల్దార్ ఆఫీస్ ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయండి.

★కరపత్రాల ఆవిష్కరణ చేయడం

★సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు దాసరి సాయన్న.

నేటి గదర్ న్యూస్, చర్ల:

చర్ల మండల కేంద్రంలోని కామ్రేడ్ డీవీకే భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ మండల కమిటీ సమావేశం సోమవారం సీనియర్ నాయకులు పాలెం చుక్కయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు దాసరి సాయన్న మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని అర్హులైన పేదలకు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ వాగ్దానం ప్రకారం పెన్షన్లు పెంచి అర్హులైన వారందరికీ ఇవ్వాలని రైతాంగ రుణాలను రద్దు చేయడంతో పాటు వారికి కొత్త రుణాలు ఇవ్వాలని పంటల భీమా పథకం జూలై ఆగస్టు నెలలోనే అమలు చేయాలని వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందాలని 20 ఎకరాల లోపు ఉన్నవారికి ఎంపిక చేసి పది ఎకరాల వరకు రైతు భరోసా అందించాలని అలానే కవులు రైతుల గుర్తింపునకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ధరణి సమస్యలను తక్షణమే పూర్తిగా పరిష్కరించాలని వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన 12 వేల రూపాయల ఆసరా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని దీనిని కూడా జీవన వ్యాయానికి అనుగుణంగా పెంచాలని నిర్మాణరంగా కార్మికులు ఇతర అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఆసరా పథకాన్ని అమలు చేయాలని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరుద్యోగ కాళీ పై శ్వేత పత్రం ప్రకటించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పోడు సాగుదారులందరికీ పట్టాలు సాగు హక్కులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కై జూలై 22న తహసిల్దార్ ఆఫీస్ ల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని జూలై 29న కలెక్టరేట్స్ ముందు జరగనున్న ప్రదర్శనలు ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సానుభూతిపరులకు మండల ప్రజానీకానికి పిలుపునిచ్చారు అనంతరం సంబంధిత కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్, పార్టీ మండల నాయకులు శిమిడి సుజాత, మెహముద, చెన్నాం మోహన్ iftu నాయకులూ ఎంఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !