రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 16:- మెదక్ జిల్లా రామాయంపేట సెక్టార్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట అంగన్వాడి బడిబాట అనే కార్యక్రమం పట్టణంలోని నాలుగో వార్డు పదో వార్డులలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు సెక్టర్ సూపర్వైజర్ సృజన తెలిపారు. మండలంలోని అన్ని అంగన్వాడి సెంటర్ల పరిధిలో అంగన్వాడి సెంటర్ కు కొత్తగా పిల్లలను చేర్పించడానికి ఈ కార్యక్రమము ను ఈనెల 15 నుండి 20 వరకు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాలుగు పదవ వార్డుల అంగన్వాడి టీచర్లు సంగీత స్వర్ణలత పాల్గొన్నారు.
Post Views: 110









