రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 16:- మెదక్ జిల్లా రామాయంపేట టౌన్ లో ఫీడర్ 1 పరిధిలోని బీసీ కాలనీ, రెడ్డి కాలనీ, టీచర్స్ కాలనీ,సిద్దిపేట చౌరస్తా పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.దీనికి విద్యుత్ వినియోగదారులు ప్రతి ఒక్కరు తమకు సహకరించాలని ట్రాన్స్ కో ఏఇ.పెంట్యా నాయక్ తెలిపారు.
Post Views: 125









