నేటి గద్దర్ కరకగూడెం:మణుగూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గల కరకగూడెం మండల పరిధిలోని కరకగూడెం,అనంతారం సెక్టర్ లోని పద్మపూరం,తాటిగూడెం అంగన్‌వాడీ కేంద్రం లో అయ గ్రామలలో తిరుగుతూ 3 సంవత్సరాలలోపు పిల్లల అంగన్‌వాడీ లో చేర్పించాలి ,ప్రవేటు బడి వద్దు అంగన్‌వాడీ ముద్దు అంటు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంతారం సెక్టర్ సూపర్ వైజర్ రాజమణి మాట్లాడుతూ అంగన్‌వాడీ పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రీ స్కూల్ విద్యా యొక్క ప్రాముఖ్యత వారికి వివరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టిచ్చర్ లు సుజాత, అనురాధ,స్వర్ణలత అయాలు పాల్గొన్నారు.
Post Views: 199









