నేటి గదర్ న్యూస్, ఆంధ్రప్రదేశ్:
ఎర్ర బస్ …. పల్లె ప్రగతిరధం … కుక్క మూతి బస్సు అని ఎర్ర బస్సు అని పచ్చ బస్సు అని ఎన్ని మాటలు అన్నా మనల్ని ఏమీ అనకుండా మోసుకెళ్ళేది.
పిచ్చి మొకంది. ఎర్ర బస్ అంటే ఒక ఎమోషన్. ఎంతో మంది తో పరిచయాలు, బోలెడు కబుర్లు, సీట్ ఎప్పుడు ఖాళీ అవుతుందా అని ఎదురు చూడ్డం, కుర్రకారు కైతే ఎన్నో అనుభూతులు – ఆ రోజులే వేరు. ఈ మధ్యనే పాడేరు RTC డిపో వారు కొత్తగా ఎర్రబస్ సర్వీస్ ఏర్పాటు చేసారని అందరూ ఆనందం గా చెప్పుకుంటున్నారు.
మీలో ఎంతమంది కి ఎర్ర బస్ తో అనుబంధం ఉందండి.
📷 APSRTC
Post Views: 95









