అల్లూరి జిల్లా:
పాఠశాల ఉపాధ్యాయుడు నియామకం:
అనంతగిరి జూలై 16 నేటి గదర్ న్యూస్ :
తంగెళ్లబంద గ్రామంలో ఉన్న పాఠశాలకు ఉపాధ్యా యుడిని నియమించామని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. గ్రామస్థులు శ్రమదానంతో సొంతంగా పాఠశాల కోసం షెడ్ నిర్మించుకుని, తమకు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. ఈ విషయంపై అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే జిల్లా విద్యాశాఖాధికారులు స్పందించారు. గంగవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వీరభద్రరావును తంగెళ్లబందలో నియమించారు.
Post Views: 79









