నేటి గదర్ న్యూస్,పినపాక: పినపాక మండలంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి జోరు వర్షం కురుస్తుంది. మంగళవారం ఉదయం నుంచి వాతావరణం మబ్బుగా ఉన్నప్పటికీ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక రోజులోనే రెండు రకాల వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు..
Post Views: 192









