+91 95819 05907

అంగన్ వాడీ టీచర్,ఉపాది ఫీల్డ్ అసిస్టెంట్ల అంత్యక్రియల్లో పాల్గొన్న జడ్పీటీసీ,వైస్ ఎంపీపీ

నేటి గద్దర్ హుకుంపేట న్యూస్:

_*అల్లూరి జిల్లా:-*_
_హుకుంపేట మండలం:_
_ఆటో బోల్తా పడి మృతి చెందిన_
_జాంకారం పుట్టు అంగన్ వాడి టీచర్_ _బడ్నాయిని కళావతి_
_అలాగే హుకుంపేట ఎంపీటీసీ కొమ్మ రమా భర్త,ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ కొమ్మ సింహచలం అంత్యక్రియల్లో పాల్గొన్న అనంత గిరి జడ్పీటీసీ *దీసరి గంగరాజు*,హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ *సూడిపల్లి కొండలరావు* లు,అంగన్ వాడి టీచర్, కళావతి,ఫీల్డ్ అసిస్టెంట్ సింహాచలం ల భౌతిక దేహాల్ని సందర్శించి,నివాళులు అర్పించి,కుటుంబాలకు,మనో ధైర్యం కల్పించారు._
_*ఈ కార్యక్రమంలో* సీపీఎం పార్టీ జిల్లా,నాయరాలు *సొంటేన హైమావతి*,_
_ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు, వెంగడ మాజీ సర్పంచ్ *సివ్వేరి కొండలరావు*,_
_బాకూరు సూపర్ ఎంపీటీసీ *నైని సత్తిబాబు*_
_సీపీఎం పార్టీ మండల నాయకులు_
_నాయకులు పాంగి లింగ మూర్తి,బీ బొడ్డా పుట్టు సూపర్ సర్పంచ్ పాడి బాలన్న,టీడీపీ మండల అధ్యక్షుడు కొర్ర తులసీ రావు,రాప మాజీ సర్పంచ్ కొండ పల్లి అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు_

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !