+91 95819 05907

మాజీ మంత్రి KTR పీఏ ని కూడా వదిలేలా లేరు

నేటి గదర్ న్యూస్, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి పై పలు ఆరోపణలు చేస్తూ పల్స్ ఆఫ్ తెలంగాణ అనే అకౌంట్లో ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తన పదవిని అడ్డుపెట్టుకొని అనేక రకాల అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి ఎలా స్పందిస్తాడో వెయిట్ చేయాల్సిందే.

పల్స్ అఫ్ తెలంగాణ ట్వీట్
గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాక

బర్రెల నుంచి గొర్రెల దాక
దేన్నీ వదలని బండారి

మొదటి నుంచి వివాదాల్లోనే

కేటీఆర్ పీఏ తిరుపతిఫై సర్వత్రా చర్చ

అనామకుడిగా వచ్చి లెక్కకు మించిన ఆస్తులు కూడగట్టిన వైనం

చెప్పుల నుంచి చేతి వచ్చి వరకు అన్ని అబ్రాడ్ నుంచే

బియ్యం దిక్కులేని స్థాయి బిఎండబ్ల్యు కారు మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగిన వైనం

అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలకే చుక్కలు చూపించిన ప్రబుద్ధుడు

తిరుపతి తీరుతో పీకల్లోతు కోపంలో పార్టీ వర్గాలు

గతంలో తిరుపతి వ్యవహార శైలిపై కేటీఆర్ ను హెచ్చరించిన కేసీఆర్

తాజా పరిణామాలతో కేటీఆర్ కు తలనొప్పులు

గొర్రెల స్కామ్ పై రాజన్నసిరిసిల్ల జిల్లాలో గతం లోనే బహిరంగంగా చర్చ

రాజుతో కలిసి దందా నడిపిన తీరు పై చర్చించుకున్న సొంత పార్టీ నేతలు

రాజన్నసిరిసిల్ల లోనే కాకుండా అనేక మంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చిన తిరుపతి

మీ నియోజక వర్గాల్లో గొర్రెల టెండర్ తన పార్టనర్ రాజుకి ఇవ్వాలని ఆదేశాలు

సొంత ఇల్లు దిక్కులేని రాజు ఇటీవల వేములవాడలో పెద్ద ఇల్లు మొదలు పెట్టిన వైనం

టోర్నమెంట్ లు, స్వచ్ఛంద సేవ పేరిట డబ్బులు వెదజల్లుతూ అందరి నోటా మంచి అనిపించుకునే ప్రయత్నం

ఏసీబీ అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !