+91 95819 05907

తాలిపేరు ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు… నాలుగు గేట్ల ఎత్తివేత

తాలిపేరు ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు…!

చర్ల నేటి గదర్ ప్రతినిధి,వరప్రసాద్ :చర్ల మండలం లోనీ తాలిపేరు ప్రాజెక్ట్ కు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర లో కురుస్తున్న వర్షాల వలన భారీగా వరద నీరు వస్తుంది.దీనితో అప్రమత్తమైన అధికారులు గేట్లను ఎత్తారు.బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెలం వెంకట్రావు చే అధికారులు తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పడుతున్న వర్షాల వలన రానున్న రెండు మూడు రోజుల్లో ఈ వరద నీరు వలన గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ 4 గేట్లు ఆధికారు లు పూర్తిగా ఎత్తి వేశారు.21 గేట్ల ను మాత్రం 2 అడుగుల మేర ఎత్తి నీరు,దిగువకి గోదావరి లోకి, విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, చర్ల మండల అధికారులు సూచించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !