నేటి గదర్, జూలై 17,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ 9052354516 :
భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్నదాన సత్రం సమీపంలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యమైనట్లు భద్రాచలం పట్టణ పోలీసు వారు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన వృద్ధురాలని ఎవరైనా గుర్తు పడితే భద్రాచలం పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాల కోసం భద్రాచలం పోలీస్ స్టేషన్, సెల్8712682160 ను సంప్రదించాలని సూచించారు.
Post Views: 496









