నేటి గద్దర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో:-
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో పారిశుద్ధ కార్మికులకు రైన్ కోట్లు సబ్బులు శానిటైజర్ సామాగ్రిని బాలగోని వెంకటేష్ గౌడ్, మాజీ ఆకిటి బాల్ రెడ్డి, దేవాదాయ శాఖ అధ్యక్షులు బైరా ఐలయ్య,యు వెంకటేష్, ఏ శశి మోహన్ ఇతర కార్యకర్తలు, తదితరులు నాయకులు పాల్గొన్నారు.
Post Views: 203









