నేటి గదర్ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప.సాకేత్ 26 సంవత్సరాలు అనే యువకుడు మృతిచెందారు.స్థానికులు ప్రత్యేక సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కొత్తూరు గ్రామానికి చెందిన ఇర్ప.సాకేత్ తండ్రి బాబు 26 సంవత్సరాల యువకుడు తన స్నేహితులతో కలసి మొగిలితోగు గ్రామంలో ఒ రైతు పొలంలో వ్యవసాయ మోటార్ బిగించడానికి వేల్లారు.అక్కడ మోటార్ అమర్చుతున్నా క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు తగిలి శాకుకి గురికావడంతో తన స్నేహితులు 108 సమాచారం అందించారు.ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.మృతదేహాన్ని పోస్టుమతం నిమ్మితం మణుగూరు పంపించారు.
Post Views: 130









