+91 95819 05907

మెదక్ బస్ స్టాండ్ నీ పరిశుభ్రంగా ఉంచాలి:మెదక్ ఆర్డిఓ రమాదేవి

◆ప్రయాణికులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలి.
మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి .
వర్షపు నీరు నిలవకుండా చూడాలి.బస్టాండ్ లో ఉన్న కిరణా షాపుల్లో సరసమైన ధరలకే వస్తువులను అమ్మాలి
మెదక్ ఆర్డిఓ రమాదేవి

సిల్వర్ రాజేష్ (నేటి గదర్ న్యూస్ ప్రతినధి మెదక్)
స్థానిక మెదక్ బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకుమెదక్ ఆర్.డి.ఓ రమాదేవి, మెదక్ తహసిల్దార్ శ్రీనివాస్ లు డిపో మేనేజర్ సురేఖ తో శుక్రవారం బస్టాండ్ ను పరిశీలించారు.

మెదక్ ఆర్.డి.ఓ రమాదేవి ప్రయాణికులను బస్టాండ్ లో ఉన్న సౌకర్యాల గురించి అడిగారు. బస్సుల సమయపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు గల అసౌకర్యాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ బస్టాండ్ ఏరియా అంతా పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. బస్టాండ్ ఏరియా లో నీరు నిలవకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు.
బస్టాండ్ ఏరియాలో ఉన్న కిరణా షాప్ లో సరసమైన ధరలకే వస్తువులను అమ్మాలని, ఒకవేళ అధిక ధరకు వస్తువులను అమ్మితే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులనుహెచ్చరించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

అధికారుల నిర్లక్ష్యంతో దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

★ ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్. దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర

Read More »

గిరిజన అభ్యుదయ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జయప్రదం చేయండి

★డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్…. చందా లింగయ్య దొర వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

 Don't Miss this News !